డా. సాగి కమలాకరశర్మ,

మూసీ సంపాదకులు,
ఆచార్యులు,
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్.

Founder Chairman:

“Veda Samskriti Parishath” an organisation founded to enrich the cultural heritage, literary manuscripts, history and vedic literature of India, to educate and encourage research in those areas.

Musi Saahithya Dhara: An interactive programme in which the fresh graduates of Telugu department are being trained in Oratory and Writing Skills under the guidance of Learned and eminent in the field conducted once in every month for the past three years uninterruptedly through Musi Magazine.

Jyothirvani - Jyotisha Upanyasa Dhara: Being Conducted Every Sunday to bring out the best of Astrology from Various Astrologers from across the country by providing a common platform to share the ideologies and views from different perspectives to reach on a common concluding thought through Veda Samskriti Parishath.

Regular appearances in Media by participating in various TV Channels, Youtube channels, A number of regular articles in newspapers etc., are some of the many activities being participated.

డా. అట్టెం దత్తయ్య,

మూసీ పత్రిక సహ సంపాదకులు,
సహాయ ఆచార్యులు,
శ్రీ వేంకటేశ్వర కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయం, న్యూ ఢిల్లీ,
కవి, రచయిత, విమర్శకులు.

ప్రాంతం: పుట్టింది శట్పల్లి గ్రామం, లింగంపేట్ మండలం, కామారెడ్డి జిల్లా.
రచనలు:
1. కళ్లం (సాహిత్య వ్యాసరాశి),
2. తెలంగాణ బి.సి.వాద సాహిత్యం,
నిత్యాన్వేషణం (సాహిత్య దీర్ఘవ్యాస సమాహారం),
శిలాక్షరం (బి.ఎన్. శాస్త్రి సాహిత్యం - సమాలోచన),
సారాంశం - 1 (పరిశోధన గ్రంథాలు - పరిచయం వ్యాసాలు),
సారాంశం - 2 (పరిశోధన గ్రంథాలు - పరిచయం వ్యాసాలు) అనే గ్రంథాలకు సంపాదకునిగా చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ప్రచురించిన ‘తెలంగాణ సాహిత్యం - సమాలోచనం’ (పరిశోధక విద్యార్థుల సాహిత్యవ్యాసాలు), ‘శతవాసంతిక’ (ఉస్మానియా వందేళ్ళ సంబరాల ప్రత్యేక జ్ఞాపిక) ‘ఆలోకనం’ (తెలంగాణ 31 జిల్లాల సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక అంశాలు) అనే గ్రంథాలకు సహాయ సంపాదకులుగా ఉన్నారు.
భూపాల్ ‘పట్నమొచ్చిన పల్లె - భాష పరిశీలన’ అనే అంశం మీద ఎం.ఫిల్. పట్టాపొందారు. ‘మహాభారతంలో సంవాదాలు - సమగ్రపరిశీలన’ అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి. పట్టాపొందారు.
నిర్వహణ: ‘మూసీ సాహిత్య ధార’ సంస్థ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.