BLOG

ప్రళయ కాలంలో కర్తవ్యగీతం ‘ప్రపంచీ కరోనా’

ప్రపంచీకరణ నేపథ్యంలో 21వ శతాబ్దంలో ప్రపంచమొక వ్యాపార కుగ్రామంగా మారింది.ప్రపంచదేశాల మధ్య ఎగుమతి దిగుమతి సంబంధాలు విస్తృతంగా పెరిగాయి. ఈ కారణంగానే…

పి.వి. సృష్టించిన ‘గొల్ల రామవ్వ’

పి.వి.నరసింహారావు సాహిత్య పిపాసకుడు, రచయిత, అంతకుమించి బహుభాషావేత్త.పదిహేడు భాషలలో అనర్గళంగా మాట్లాడట వచ్చిన వ్యక్తి. అంతేకాదు కొన్నిభాషలల్లో సాహిత్యాన్ని సృష్టించాడు. మాతృ…

ప్రక్రియల దండలో ‘మణిపూసల’ మెరుపు

ఛందోబద్ధ ప్రక్రియ అనేది సాహిత్యయుగంలో ఈనాటిది కాదు. ప్రపంచసాహితీవనంలో అత్యంత ప్రాచీనమైన రచనగా పేర్గాంచింది. ఋగ్వేదంలోనిగాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు, పంక్తిలో…

దశాబ్దపు స్త్రీవాద కథా సాహిత్యం – ఒక  అవలోకనం (2001-2010)

తెలుగు సాహిత్య చరిత్రలో దానికంటే ముందు కాలంలో స్త్రీని కేంద్రబిందువుగాచేసి సాహిత్యంలో రచనలు వెలువడినాయి. అయితే అప్పటి సాహిత్యం స్త్రీని భోగవస్తువుగా,…

తెలుగు సినిమా ప్రయాణంలో జానపద గీతాల పాత్ర

తెలుగు భాష ఎంతో ప్రభావ వంతమైంది. తెలుగు సినిమా తెలుగువారి సంస్కృతిలోభాగమైంది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ సోషల్‌ మీడియా గూపుల్లో…

చారిత్రక నేపథ్యం గల ప్రబంధం – కళ్యాణ  రాజ చరిత్రము

సామాజిక స్పృహతో కూడిన స్పందనకు, నైతికవిలువల రక్షణకు సంస్కృతి యొక్క సమగ్రచరిత్ర అవసరమని సామాజిక శాస్త్రవేత్తలందరు అంగీకరించిన విషయం. కానీ,అధ్యయనరీతుల్లో అసంపూర్ణత…

కె.వి.శ్వనాథ్ సినిమాల్లోని పాటలు –  సాహిత్యావలోకనం

తెలుగు సినీరంగంలో అగ్రస్థాయికి చెందిన దర్శకుల్లో కె.విశ్వనాథ్ ఒకరు.సంప్రదాయకత, వినూత్నమైన ఇతివృత్తం, అద్భుతమైన సన్నివేశాల చిత్రీకరణ,మధురాతి మధురమైన సంగీత సాహిత్యాల సమ్మేళనం…

Continue Reading

తెలుగు మౌఖిక వ్యవహారభాష: పరిశోధనావశ్యకత

సంక్షిప్తి:భాష ప్రధానంగా రెండు రూపాలలో ప్రవర్తిల్లుతుంటుంది. మొదటిది మౌఖికవ్యవహారం. రెండు లిఖితవ్యవహారం. లిపి లేని భాషలను మాట్లాడే సమాజాలలో భాష మౌఖిక…

Continue Reading

కవుల ఊహలకు కట్టిన వేదిక

‘‘నా మూలమ్‌ లిఖ్యతే కించిత్‌ నానపక్షేతమ్‌ ఉచ్యతే’’ (మూలములో ఉన్న దానినిఉన్నట్లే చెప్పెదను. లేని దానిని కల్పించను) అని మల్లినాథుడు చెప్పిన…

స్వప్నం ??

నిన్నటి నిశా సభలో…?నిఖిల రత్నాన్ని చూశానునా హృదయ కడలిలోదాచానో లేదో…!ఉదయపు అరుణకాంతులలో మెరుస్తూనన్ను మైమరిపింప చేస్తూఆమె ప్రతిబింబమేనా జాడను తెలియజేస్తుంది.గాఢమైన సుషుప్తి…