BLOG

ఇది నేటి ప్రపంచం

ఎండిన డొక్కలుమాడిన బ్రతుకులునిరాశా నిస్పృహలు నేస్తాలుమారని జీవితాలువర్షించని మేఘంకరుణించని పాడిపంటలురెక్కాడని రోజులుపస్తులతో నిదురపోతూమంచినీళ్లు తాగుతూ…కొంచెం ఎంగిలి దొరికితే బాగుండు అన్న ఆలోచనలుపసి…

తెలంగాణ సాయుధ పోరాటం – జనగామ పాట

వ్యాస సంగ్రహంతెలంగాణ ప్రాంతం అణువణువున సాహిత్యసంపద కలిగిన ప్రాంతం. కవులు, కళాకారులు నడయాడిన ప్రాంతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిపాలన…

కాలవాహిని

కాలమెంత కరుణ కాంచుచున్న దిలనుసమరవర్తియై తాను సాగుచుండుఏ విరామము నింత నెపుడైన గోరకనెవరితో సంబంధ మెరుగకుండుతా బుట్టిన దెపుడొ తా నాగున…

క్రోధి యుగాది

శ్రీమన్మంగళ క్రోధి వత్సరమును సు శ్రేయంబులన్గూర్చుగాకామాక్షీ కరుణా కటాక్షములతో కాలమ్ము సవ్యంబునైభూమిన్మెండుగ పాడి పంటలమరున్‌ పొంగంగ జీవాంబువుల్‌శ్యామాలంకృతమైన సస్యముతో సమృద్ధమౌ నేలలే!…

తెలంగాణ నాటక సాహిత్యం – ఒక విహంగ వీక్షణం

‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నారు అలంకారికులు. నాటకం వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తుంది. సామాజిక స్పృహను కలుగజేస్తుంది. జనులను చైతన్యవంతం చేస్తుంది.…

మహాభారతం: ‘ధర్మ’ ప్రశ్నలు ‘భీష్మ’ సమాధానాలు – 4

‘ఆశ’ ప్రతిమనిషికి జీవగుణంగా వచ్చే లక్షణం. దీని గురించి ఆధ్యాత్మిక వేత్తలు ఒక విధంగా, వ్యక్తిత్వ వికాస ఉపన్యాసకులు మరో విధంగా…

కాలము – మానము

కలయతి ఆయుః కాలయతి, సర్వాణి భూతాని ఆయువును లెక్కించునది, ప్రాణులన్నింటికిని కారణమైనది, నలుపు, లోహము, యముడు, శివుడు, ఘడియ మొదలగు కాల…

మహాభారతం: ‘ధర్మ’ ప్రశ్నలు – ‘భీష్మ’ సమాధానాలు – 2

చాలామంది కొన్ని సార్లు ఊహించని సమస్యల్లో ఇరుకుంటారు. వారిని చుట్టూ శత్రువులు కమ్ముకుని భయానికి గురిచేస్తారు. అప్పుడు రక్షించే వారు కనిపించకుంటే…

మహాభారతం: ‘ధర్మ’రాజు ప్రశ్నలు – ‘భీష్మ’ సమాధానాలు -1

ఉపోద్ఘాతం: మహాభారతం వివిధ రకాల ఆలోచనలు గల వ్యక్తులకు వివిధ రకాలుగా కనిపిస్తుంది. భారతం ఒక గ్రంథమే అయినప్పటికి అది అనేక…

విమర్శకునిగా దేవులపల్లి రామానుజరావు

సాహిత్య విమర్శ అంటే మౌలికంగా ఒక అభిప్రాయమే. సాహిత్య విమర్శకులు మొదట పాఠకులై ఉండాల్సిందే.పాఠకులు విమర్శకులుగా రూపొందడానికి వారు నాలుగు రకాల…