క్రోధి యుగాది

శ్రీమన్మంగళ క్రోధి వత్సరమును సు శ్రేయంబులన్గూర్చుగాకామాక్షీ కరుణా కటాక్షములతో కాలమ్ము సవ్యంబునైభూమిన్మెండుగ పాడి పంటలమరున్‌ పొంగంగ జీవాంబువుల్‌శ్యామాలంకృతమైన సస్యముతో సమృద్ధమౌ నేలలే!…

తెలంగాణ నాటక సాహిత్యం – ఒక విహంగ వీక్షణం

‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నారు అలంకారికులు. నాటకం వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తుంది. సామాజిక స్పృహను కలుగజేస్తుంది. జనులను చైతన్యవంతం చేస్తుంది.…