వ్యక్తం

ప్రకటమైనవాడు, ప్రకటమైనది అనే అర్థంలో వ్యక్త శబ్దాన్ని ఉపయోగిస్తున్నాం. వ్యక్తమైనవారే వ్యక్తులు. వ్యక్తికి ఉండే ధర్మమే వ్యక్తిత్వం. వ్యక్తం కాని సూక్ష్మాతి…

అంటు

ఏవైనా రెండు లేదా అంతకన్నా ఎక్కువ విషయాల సంగమానికి ‘అంటు’ అని తెలుగులో పలకడం మన భాషా సంప్రదాయం. మొక్కలకు అంటు…

మహాభారతం : ‘ధర్మ’ ప్రశ్నలు ‘భీష్మ’ సమాధానాలు – 7

దానం అంటే తన ధనాన్ని గాని, ద్రవ్యాన్ని గాని ప్రతిఫలాపేక్ష లేకుండా దీనులకు, అవసరార్థులకు ఇవ్వడం. అమరకోశంలో త్యాగం, విహాపితం, ప్రాదేశనం,…

మహాభారతం : ‘ధర్మ’ ప్రశ్నలు ‘భీష్మ’ సమాధానాలు – 6

‘ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనం విలువ తెలుసుకునుటె మానవ ధర్మం…’ అనేది చాలాసార్లు నిజమే అనిపించే మాట. సమాజం మాత్రం…

అంబులెన్స్‌

అతడు వీరుడుఅతణ్ని బతికించండిచీకటిని చీలుస్తూవెలుగును వెదజల్లినవాడుఇప్పుడు కాలాన్ని చీల్చుకుంటూత్వరగా వెళ్ళండిఎవరిదైనా ప్రాణమేకానీ అతడు మరీ అపురూపంపలు ప్రజా ఉద్యమాలకుప్రాణం పోసినవాడుగుండె దిటవు…

తెలంగాణ జాగ మీద పానం

ప్రజాకవి కాళోజీ నారాయణరావు, మహాకవి దాశరథి కృష్ణమాచార్యలాగా తనువంతా నోరుజేసుకొని తెలంగాణ కోసం మాట్లాడిన, కొట్లాడిన అచ్చమైన తెలంగాణ గొంతుక డా.…

‘ముఖీలు’తో ముఖాముఖి

ముఖీలు – నామౌచిత్యంకవిత్వం సామాజిక చైతన్య స్వరూపం. కవితా స్వరూపం బహుముఖీనం. ఆధునిక కవితా స్వరూపంలో పన్నో వినూత్న ప్రక్రియలు విరాజిల్లాయి.…

పాల్కురికి సోమనాథుని కృతులు – పరిశీలన

ఆదికవి నన్నయభట్టు శ్రీకారం చుట్టిన మార్గకవితా సంప్రదాయానికి భావము, వస్తువు, రచనారీతుల్లో భిన్నమైన, విలక్షణమైన, వైవిధ్యభరితమైన దేశికవితా సంప్రదాయానికి పునాది వేసిన…

Continue Reading

వూళ్ళ విశ్వనాథ స్వామి నవల ‘‘పేరులో పెన్నిధి’’ (హాస్పిటల్‌ ఫార్మసిస్ట్‌లపై తెలుగులో ఏకైక నవల)

ఉపోద్ఘాతం : ప్రతి మనిషి జీవిక కోసం ఏదో ఒక వృత్తి చేయవలసిందే! వృత్తులలో 1. ప్రాథమిక, 2. ద్వితీయ, 3.…

నిత్య అధ్యయన శీలి ‘నిత్యానందరావు’

సమీక్షల్లో, పీఠికల్లో ఆయా రచయితల శ్రమను, వస్తు రచనలను ప్రశంసించడానికి ఎక్కడా లోభపడలేదు. దానికి సంబంధించిన మరికొన్ని విశేషాలను చెప్పడానికి ఎప్పుడూ…