అదిగో క్రోధను పేరుతో భువికి రానే వచ్చె నీ వత్సరంబిదిjైునం ఇసుమంత మంచితనమున్ బెంచెనో చూడన్వలెన్ముదమారన్ ప్రభులెల్ల బుద్ధిమతులై మోదాన పాలించి,…
Month: April 2024
నవ వసంతం
మట్టినుండే ఎదిగిన ఆకులన్నీరాలుతున్న చుక్కలైఒదిగిపోతున్నాయి భూమిలోకిగాలి సావాస సంబరాలకు వీడ్కోలిచ్చిఅలసి సొలసిన దేహాలతోతల్లి ఒడిలోకి జారుకుంటున్నాయిగున్న మావిళ్లు గుబురుగా పాకిపసందైన కాయల…
1పోతన భాగవతం అలంకార శిల్పం డా. గొట్టె శ్రీనివాస రావు వెల : 400/ప్రతులకు : శ్రీరాధాకృష్ణ ప్రచురణలుశ్రీరాధాకృష్ణ బృందావనం, ఇం.నెం.…
జీవన సత్యాలను ఆవిష్కరించిన ‘పాల కంకుల కల’
సగటు మనిషి ఆవేదనలు, ఆక్రందనలు సమాజం నిండా చిక్కగా పరచుకున్నప్పుడు సహృదయుడైన కవి వాటిని తన అంతర్నేత్రంతో దర్శిస్తాడు. దాన్ని కవితా…
సామాజిక పరిణామమే ‘జీవనయానం’
బి.ఎస్. రాములుగా ప్రసిద్ధిపొందిన బేతి శ్రీరాములుగారు తన బాల్యంనుండి పొందిన, చూసిన జీవిత అనుభవాలనే రకరకాల కథాంశాలుగా పాఠకుల మనసులను చూరగొనేలా…
శ్రీరంగస్వామి ‘కావ్యావలోకనం’
విహారిగా సాహిత్యలోకంలో ప్రసిద్ధులైన శ్రీజె.ఎన్.మూర్తి కవిగా, కథా రచచయితగా, నవలా రచయితగా, విమర్శకునిగా ఎంతో ప్రసిద్ధులు. వారి కలం నుంచి శ్రీపద…
సిరచెల్మ జాతర
ఏ దేశ చరిత్రకైనా ప్రాంతీయ చరిత్రలే వెన్నుముక లాంటివి ప్రాంతీయ చరిత్రలు సాధారణంగా దేశసంస్కృతికి ప్రతి రూపాలుగా చెప్పవచ్చు వైవిద్య భరితమైన…
Continue Readingశ్రీ వేంకటాధ్వరి ‘విశ్వగుణాదర్శ చంపూ’ వర్ణనలు
‘‘విశ్వగుణాదర్శ చంపూ’’ అనే చంపూకావ్యం సంస్కృత సాహిత్యంలో వెలువడిన విలక్షణమైన కావ్యం. నాణానికి రెండు వైపులున్నట్లే ప్రతీ విషయాన్ని రెండు రకాలుగా…
తెలుగులో గజల్ ప్రక్రియ సామాజిక మాధ్యమాల పాత్ర
సాహితీప్రక్రియల్లో గానయోగ్యమైన వాటిలో గజల్ ‘‘ఒక కమనీయ కవితాలహరి, గులాబీల గుచ్చం’’. ఇది ఒక అరబీ పదం. ఎడారిలో పూలు పూయవని…
Continue Readingసవర ధ్వనిశాస్త్రం ఒక పరిశీలన
వ్యాస సంగ్రహం: సవర భాష ఆస్ట్రో ఆషియాటిక్ కుటుంబానికి చెందిన ముండా కుటుంబలోని దక్షిణ ఉప కుటుంబానికి చెందినది. దీని వ్యవహర్తలు…
Continue Reading