BLOG

కట్టెల మండే

ఎండా కాలం రాగానేనల్లగుట్టకు నడుముకుసీరె సింపు నళ్ళు గట్టుకొని…?మా సొంటి ఎండి పోయినబతుకుల కట్టెలకై పోదుముగా నడిసే తొవ్వ పొంటిఒక్కొక్క కట్టే…

తొలినాళ్ళ తెలుగు సాహిత్యం స్త్రీ చైతన్యం

ముఖ్యంగా స్త్రీ చైతన్యం అనే అంశాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు. ఒక నిర్దిష్ట కాలంలో వచ్చిన స్త్రీ చైతన్యం అన్నప్పుడు ఆ…

సామాన్యుని హృదయ వేదన ‘కన్నీటి సీమ’

సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు ఏలిన ప్రాంతంగా దీనిని రాయలసీమ అన్నారు. ఇక్కడ వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారట. అటువంటి ఈ…

ప్రాచీన తెలుగు కావ్యాలు – గిరిజనుల సాంస్కృతిక జీవనం

పరిచయం : ప్రాచీన కావ్యాల మీద గౌరవం తగ్గింది. ఆధునిక రచనలమీద మోజు పెరిగింది.మంచిదేకాని పరిశోధనకు ఒక సామాజిక ప్రయోజనం ఉండాలి.…

Continue Reading

ఇది నేటి ప్రపంచం

ఎండిన డొక్కలుమాడిన బ్రతుకులునిరాశా నిస్పృహలు నేస్తాలుమారని జీవితాలువర్షించని మేఘంకరుణించని పాడిపంటలురెక్కాడని రోజులుపస్తులతో నిదురపోతూమంచినీళ్లు తాగుతూ…కొంచెం ఎంగిలి దొరికితే బాగుండు అన్న ఆలోచనలుపసి…

తెలంగాణ సాయుధ పోరాటం – జనగామ పాట

వ్యాస సంగ్రహంతెలంగాణ ప్రాంతం అణువణువున సాహిత్యసంపద కలిగిన ప్రాంతం. కవులు, కళాకారులు నడయాడిన ప్రాంతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిపాలన…

కాలవాహిని

కాలమెంత కరుణ కాంచుచున్న దిలనుసమరవర్తియై తాను సాగుచుండుఏ విరామము నింత నెపుడైన గోరకనెవరితో సంబంధ మెరుగకుండుతా బుట్టిన దెపుడొ తా నాగున…

క్రోధి యుగాది

శ్రీమన్మంగళ క్రోధి వత్సరమును సు శ్రేయంబులన్గూర్చుగాకామాక్షీ కరుణా కటాక్షములతో కాలమ్ము సవ్యంబునైభూమిన్మెండుగ పాడి పంటలమరున్‌ పొంగంగ జీవాంబువుల్‌శ్యామాలంకృతమైన సస్యముతో సమృద్ధమౌ నేలలే!…

తెలంగాణ నాటక సాహిత్యం – ఒక విహంగ వీక్షణం

‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నారు అలంకారికులు. నాటకం వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తుంది. సామాజిక స్పృహను కలుగజేస్తుంది. జనులను చైతన్యవంతం చేస్తుంది.…

మహాభారతం: ‘ధర్మ’ ప్రశ్నలు ‘భీష్మ’ సమాధానాలు – 4

‘ఆశ’ ప్రతిమనిషికి జీవగుణంగా వచ్చే లక్షణం. దీని గురించి ఆధ్యాత్మిక వేత్తలు ఒక విధంగా, వ్యక్తిత్వ వికాస ఉపన్యాసకులు మరో విధంగా…