‘‘హితేన సహితం సాహిత్యం’’ అని అన్నారు. అంటే హితాన్ని తెలియజేసేది, మేలు చేకూర్చేది సాహిత్యంగా చెప్పబడుతుంది. ఎవరికి, దేనికి హితం అనేది…
Category: వ్యాసాలు
కుచేలుని కథ మానవతా విలువలు
భగవంతుడు భక్తి బంధానికొకదానికి తప్ప దేనికీ వశపడడు. భక్తి లేకుండా కోట్లను ఖర్చుచేసి ఆరాధించినా ఆయన అందనే అందడు. ఆయనకు ఏమీ…
తెలుగులో నవ్యకవిత్వం : ఆవిర్భావం, వికాసం
నవభారత నిర్మాణానికి కృషిచేసిన మహనీయులు రాజారామమోహనరాయలు గారు. వీరు భారతదేశ పునరుద్ధరణకు కారణబద్ధులై రెండు రకాలుగా కృషిచేశారు. భారతదేశంలో ఆంగ్ల విద్యా…
అంతరించి పోతున్న కళారూపం – చిందుబాగోతం
ఉపోద్ఘాతంతెలంగాణ జానపద ప్రదర్శన కళలకు పుట్టినిల్లు. ఇక్కడ ఎన్నో /జానపద ప్రదర్శన కళలు పుట్టి పేరు ప్రఖ్యాతులు పొందాయి. జానపద ప్రదర్శన…
తెలంగాణ గడీలు – శిథిలమవుతున్న చరిత్ర
వ్యాస సంగ్రహంకథా రచయితగా ఎంతో ప్రసిద్ధి, ఎందరో ప్రముఖ సాహితీకారుల మన్ననలు, అశేష పాఠక లోకం అభిమానం చూరగొన్న కే.వి.నరేందర్ గారు,…
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం నిర్వహణలో ప్రముఖుల కృషి
రావిచెట్టు రంగారావుశ్రీకృష్ణ దేవరాయాంద్ర భాషానిలయం స్థాపనలో ప్రథమ స్మరణీయులు రావిచెట్టు రంగారావు గారు. నల్లగొండ జిల్లా దండంపల్లి గ్రామంలోని మాతామహుల ఇంట్లో…
Continue Readingభావుకత, మానవతల కళాత్మక కలయిక
శంకరాభరణం అసాధారణ విజయం తర్వాత కాశీనాథుని విశ్వనాథ్ అంటే సంగీత నృత్య భరిత చిత్రాల సృష్టికర్తగానే ముద్రపడి పోయింది. ఆయన చిత్రాల్లో…
బెంగాలీ కృత్తివాస రామాయణం – భగీరథుని జన్మ వృత్తాంతం
బెంగాలీ కృత్తివాస రామాయణాన్ని శ్రీ దినేష్ చంద్రసేన్ మహాశయుడు గంగానది లోయ ప్రాంతపు బైబిల్ అని పేర్కొన్నాడు. ఆధునిక బెంగాలి సాహిత్యపు…
Continue Readingతెలుగులో పరిశోధన : శైలీ పత్ర సమస్యలు
వ్యాస లక్ష్యంవ్యాసం యొక్క ప్రధాన లక్ష్యం తెలుగు పరిశోధనలో శైలీ పత్ర ఆవశ్యకతను వివరించడం, ఆంగ్లంలో ఉన్న వివిధ రకాల శైలీ …
Continue Readingసిరచెల్మ జాతర
ఏ దేశ చరిత్రకైనా ప్రాంతీయ చరిత్రలే వెన్నుముక లాంటివి ప్రాంతీయ చరిత్రలు సాధారణంగా దేశసంస్కృతికి ప్రతి రూపాలుగా చెప్పవచ్చు వైవిద్య భరితమైన…
Continue Reading