క్రోధి యుగాది

శ్రీమన్మంగళ క్రోధి వత్సరమును సు శ్రేయంబులన్గూర్చుగాకామాక్షీ కరుణా కటాక్షములతో కాలమ్ము సవ్యంబునైభూమిన్మెండుగ పాడి పంటలమరున్‌ పొంగంగ జీవాంబువుల్‌శ్యామాలంకృతమైన సస్యముతో సమృద్ధమౌ నేలలే!…

స్వప్నం ??

నిన్నటి నిశా సభలో…?నిఖిల రత్నాన్ని చూశానునా హృదయ కడలిలోదాచానో లేదో…!ఉదయపు అరుణకాంతులలో మెరుస్తూనన్ను మైమరిపింప చేస్తూఆమె ప్రతిబింబమేనా జాడను తెలియజేస్తుంది.గాఢమైన సుషుప్తి…

మనసు పయనం

కొన్ని భావాలుశీర్షికల దగ్గరే ఆగిపోతాయి,రాయడానికి ఏమీ లేక కాదుఆకాశమంతా హృదయాన్నిగుప్పిట్లో బంధించలేం కదా!కొన్ని మాటలుపెదవుల దగ్గరే ఆగిపోతాయి,చెప్పడానికి ఏమి లేక కాదుమనసులో…

భస్మలేపన శివా! పార్వతీశ!

కైలాస గిరివాస! కాత్యాయనీ ప్రియా!కామితమ్ములు తీర్చు కాలకంఠ!వెండి కొండయె నీకు ప్రియమైన ఇల్లాయెమెండు బూచుల రేడ! కొండ దేవ!సర్పహారమ్ములు సంతసంబున దాల్చునాగరాజేశ్వరా!…

జీవిత మింతే…!

బతికినంత సేపూబలాబలాలేఊపిరాడినంత సేపూవ్యూహ ప్రతివ్యూహాలేకదిలినంత మేరవ్యామోహ మోహాలేఅర్థం కానిదేమీ లేదుఅంతా తేటతెల్లమేకళ్లూ, మనసూ మూసుకుపోతేజ్ఞానోదయాలు తమదారిన తాముకొట్టుకుపోతూనే వుంటాయిపునాదులపై వికృతసమాధులు మొలుస్తూనే…

నిరంతరం అభ్యసించు

ప్రపంచమే ఉత్తమ గ్రంథంకాలమే ఉత్తమ గురువుప్రకృతే పాఠ్య /విద్యా ప్రణాళికజ్ఞానం సూర్యుడిలా ప్రకాశించడానికిఅజ్ఞానం మేఘంలా విచ్చుకోవడానికివ్యక్తిత్వం సమగ్రంగా వికసించడానికిసాటి మనిషి పట్ల…

కైవల్య చింతన

సీ. తనువును గాంచుతు తమము జెందకు నీవుతగులబడువరకె దానియునికిఆస్తిపాస్తులనేవి యవసరానికె గానిసంపదెప్పటికైన సాగిరాదుసతులు సుతుల జూసి సంతసించుముగానివగచి నీతో వచ్చు వారు…

బుద్ధగీతం

గౌతముడా…మనిషి దుఃఖానికి కారణం కోరికలే అని చెప్పేసిధ్యానముద్రలోకి వెళ్ళిపోయావుఅమ్మ మీద ప్రేముండడం కూడాకోరికెలా అవుతుంది చెప్పు? గౌతముడా…మనిషి దుఃఖానికి కారణం కోరికలే…