అంబులెన్స్‌

అతడు వీరుడుఅతణ్ని బతికించండిచీకటిని చీలుస్తూవెలుగును వెదజల్లినవాడుఇప్పుడు కాలాన్ని చీల్చుకుంటూత్వరగా వెళ్ళండిఎవరిదైనా ప్రాణమేకానీ అతడు మరీ అపురూపంపలు ప్రజా ఉద్యమాలకుప్రాణం పోసినవాడుగుండె దిటవు…

మలినం కానంత కాలం..

అడవి అమ్మలగన్న అమ్మలా ఉన్నప్పుడునీడలు కాపాడేవి భూమినిఊటలు ఉవ్విళ్లూరి వాగులయ్యేవిపండ్లు, ఫలాలు, దుంపలు, కాయలు ఆదుకునేవి జీవులనుగాలి ప్రాణవాయువై పంచేది ఆరోగ్యాలనుగాలి…

శబ్దం …

శబ్దం ఒక హృదయ విస్ఫోటనం. కొంత చెవులకే పరిమితంకొంత ఇంద్రియాలను తాకుతుంది. కొంత మనసును కదిలిస్తుంది.శబ్దం ఒక మౌన తపోభంగం. సంసార…

సాక్ష్యాన్ని కౌగిలించుకోండి

అమ్మను పిలవడానికీ, పాలు తాగడానికీపెదవులు లేవునవ్వులనూ లాలిపాటలనూ వినడానికిచెవులు లేవుకాసింత ప్రేమగాలిని పీల్చడానికిదేహంలో జీవం లేదుబాంబు పొగలో చర్మం ఆవిరైదేహం ఛిన్నాభిన్నమై…

చెడు స్నేహం వద్దు

ఒంటికాలుతపము ఓర్పు తోడ బకముతలపు మనమునొకటి తంతువేరుమౌనరీతి చూడ మర్మము బోలెడునమ్మబోకు కొంగ నటన లన్ని!నక్క జిత్తులన్ని నయవంచనను జేయుఎత్తులెన్నొవేసి చిత్తుజేయుమొసలి…

దైవ చింతన నేర్పగ తరలు క్రోధి

అదిగో క్రోధను పేరుతో భువికి రానే వచ్చె నీ వత్సరంబిదిjైునం ఇసుమంత మంచితనమున్‌ బెంచెనో చూడన్వలెన్‌ముదమారన్‌ ప్రభులెల్ల బుద్ధిమతులై మోదాన పాలించి,…

నవ వసంతం

మట్టినుండే ఎదిగిన ఆకులన్నీరాలుతున్న చుక్కలైఒదిగిపోతున్నాయి భూమిలోకిగాలి సావాస సంబరాలకు వీడ్కోలిచ్చిఅలసి సొలసిన దేహాలతోతల్లి ఒడిలోకి జారుకుంటున్నాయిగున్న మావిళ్లు గుబురుగా పాకిపసందైన కాయల…

కట్టెల మండే

ఎండా కాలం రాగానేనల్లగుట్టకు నడుముకుసీరె సింపు నళ్ళు గట్టుకొని…?మా సొంటి ఎండి పోయినబతుకుల కట్టెలకై పోదుముగా నడిసే తొవ్వ పొంటిఒక్కొక్క కట్టే…

ఇది నేటి ప్రపంచం

ఎండిన డొక్కలుమాడిన బ్రతుకులునిరాశా నిస్పృహలు నేస్తాలుమారని జీవితాలువర్షించని మేఘంకరుణించని పాడిపంటలురెక్కాడని రోజులుపస్తులతో నిదురపోతూమంచినీళ్లు తాగుతూ…కొంచెం ఎంగిలి దొరికితే బాగుండు అన్న ఆలోచనలుపసి…

కాలవాహిని

కాలమెంత కరుణ కాంచుచున్న దిలనుసమరవర్తియై తాను సాగుచుండుఏ విరామము నింత నెపుడైన గోరకనెవరితో సంబంధ మెరుగకుండుతా బుట్టిన దెపుడొ తా నాగున…