శంకరాభరణం అసాధారణ విజయం తర్వాత కాశీనాథుని విశ్వనాథ్ అంటే సంగీత నృత్య భరిత చిత్రాల సృష్టికర్తగానే ముద్రపడి పోయింది. ఆయన చిత్రాల్లో…
Author: admin
సాక్ష్యాన్ని కౌగిలించుకోండి
అమ్మను పిలవడానికీ, పాలు తాగడానికీపెదవులు లేవునవ్వులనూ లాలిపాటలనూ వినడానికిచెవులు లేవుకాసింత ప్రేమగాలిని పీల్చడానికిదేహంలో జీవం లేదుబాంబు పొగలో చర్మం ఆవిరైదేహం ఛిన్నాభిన్నమై…
బెంగాలీ కృత్తివాస రామాయణం – భగీరథుని జన్మ వృత్తాంతం
బెంగాలీ కృత్తివాస రామాయణాన్ని శ్రీ దినేష్ చంద్రసేన్ మహాశయుడు గంగానది లోయ ప్రాంతపు బైబిల్ అని పేర్కొన్నాడు. ఆధునిక బెంగాలి సాహిత్యపు…
Continue Readingచెడు స్నేహం వద్దు
ఒంటికాలుతపము ఓర్పు తోడ బకముతలపు మనమునొకటి తంతువేరుమౌనరీతి చూడ మర్మము బోలెడునమ్మబోకు కొంగ నటన లన్ని!నక్క జిత్తులన్ని నయవంచనను జేయుఎత్తులెన్నొవేసి చిత్తుజేయుమొసలి…
ప్రయాణం
‘అయ గమనే’ అనే ధాతువు నుండి ‘అయనం’ అనే శబ్దం ఏర్పడుతుంది. అయనం అంటే గమనం. కదలిక. ఉత్తరాయణం, దక్షిణాయనం, రామాయణం…
తెలుగులో పరిశోధన : శైలీ పత్ర సమస్యలు
వ్యాస లక్ష్యంవ్యాసం యొక్క ప్రధాన లక్ష్యం తెలుగు పరిశోధనలో శైలీ పత్ర ఆవశ్యకతను వివరించడం, ఆంగ్లంలో ఉన్న వివిధ రకాల శైలీ …
Continue Readingదైవ చింతన నేర్పగ తరలు క్రోధి
అదిగో క్రోధను పేరుతో భువికి రానే వచ్చె నీ వత్సరంబిదిjైునం ఇసుమంత మంచితనమున్ బెంచెనో చూడన్వలెన్ముదమారన్ ప్రభులెల్ల బుద్ధిమతులై మోదాన పాలించి,…
నవ వసంతం
మట్టినుండే ఎదిగిన ఆకులన్నీరాలుతున్న చుక్కలైఒదిగిపోతున్నాయి భూమిలోకిగాలి సావాస సంబరాలకు వీడ్కోలిచ్చిఅలసి సొలసిన దేహాలతోతల్లి ఒడిలోకి జారుకుంటున్నాయిగున్న మావిళ్లు గుబురుగా పాకిపసందైన కాయల…
1పోతన భాగవతం అలంకార శిల్పం డా. గొట్టె శ్రీనివాస రావు వెల : 400/ప్రతులకు : శ్రీరాధాకృష్ణ ప్రచురణలుశ్రీరాధాకృష్ణ బృందావనం, ఇం.నెం.…
జీవన సత్యాలను ఆవిష్కరించిన ‘పాల కంకుల కల’
సగటు మనిషి ఆవేదనలు, ఆక్రందనలు సమాజం నిండా చిక్కగా పరచుకున్నప్పుడు సహృదయుడైన కవి వాటిని తన అంతర్నేత్రంతో దర్శిస్తాడు. దాన్ని కవితా…